LRC歌词

వన్ బై టూ తేనీరు
కష్టాల్లో కన్నీరు
కలిసి పంచుకునేందుకే
వస్తాడో స్నేహితుడు
Oh friend in need
వన్ బై టూ సిగరెట్టు
వన్ బై వన్ టార్గెట్టు
కలిసి కొట్టేందుకే
ఉంటాడో స్నేహితుడు
is a friend in deed
ఎరా అంటూ మావా అంటూ
బావ అంటూ ఏదో అంటూ
ఏదేమైనా నీతో వుంటూ
ముందడుగేద్దాం పదరా అంటూ..

వన్ బై టూ తేనీరు
కష్టాల్లో కన్నీరు
కలిసి పంచుకునేందుకే
వస్తాడో స్నేహితుడు

దారి తప్పే వేళా
గమ్యం చూపే వాడు
గమ్యం చేరుకునేలా చేయుతిచ్ఛేవాడు
విజయం పొందినవేళ
నవ్వులు చిందేవాడు
ఓటమి ఎదురైనపుడు
వదిలి వెళ్లనివాడు
ఎరా అంటూ మావా అంటూ
బావ అంటూ ఏదో అంటూ
ఏదేమైనా నీతో వుంటూ
ముందడుగేద్దాం పదరా అంటూ..

వన్ బై టూ తేనీరు
కష్టాల్లో కన్నీరు
కలిసి పంచుకునేందుకే
వస్తాడో స్నేహితుడు

లోపాలన్ని ఎత్తి చెప్పేవాడు
ఎత్తుల్లో నిన్ను నిలబెట్టేవాడు
గుండెల్లో గాయం కళ్ళతో
చదివే వాడు
ఆలింగనమయ్యి అన్ని
తీర్చేస్తాడు
ఎరా అంటూ మావా అంటూ
బావ అంటూ ఏదో అంటూ
ఏదేమైనా నీతో వుంటూ
ముందడుగేద్దాం పదరా అంటూ..

వన్ బై టూ తేనీరు
కష్టాల్లో కన్నీరు
కలిసి పంచుకునేందుకే
వస్తాడో స్నేహితుడు
Oh friend in need
వన్ బై టూ సిగరెట్టు
వన్ బై వన్ టార్గెట్టు
కలిసి కొట్టేందుకే
ఉంటాడో స్నేహితుడు
is a friend in deed

文本歌词

వన్ బై టూ తేనీరుకష్టాల్లో కన్నీరుకలిసి పంచుకునేందుకేవస్తాడో స్నేహితుడుOh friend in needవన్ బై టూ సిగరెట్టువన్ బై వన్ టార్గెట్టుకలిసి కొట్టేందుకేఉంటాడో స్నేహితుడుis a friend in deedఎరా అంటూ మావా అంటూబావ అంటూ ఏదో అంటూఏదేమైనా నీతో వుంటూముందడుగేద్దాం పదరా అంటూ..వన్ బై టూ తేనీరుకష్టాల్లో కన్నీరుకలిసి పంచుకునేందుకేవస్తాడో స్నేహితుడుదారి తప్పే వేళాగమ్యం చూపే వాడుగమ్యం చేరుకునేలా చేయుతిచ్ఛేవాడువిజయం పొందినవేళనవ్వులు చిందేవాడుఓటమి ఎదురైనపుడువదిలి వెళ్లనివాడుఎరా అంటూ మావా అంటూబావ అంటూ ఏదో అంటూఏదేమైనా నీతో వుంటూముందడుగేద్దాం పదరా అంటూ..వన్ బై టూ తేనీరుకష్టాల్లో కన్నీరుకలిసి పంచుకునేందుకేవస్తాడో స్నేహితుడులోపాలన్ని ఎత్తి చెప్పేవాడుఎత్తుల్లో నిన్ను నిలబెట్టేవాడుగుండెల్లో గాయం కళ్ళతోచదివే వాడుఆలింగనమయ్యి అన్నితీర్చేస్తాడుఎరా అంటూ మావా అంటూబావ అంటూ ఏదో అంటూఏదేమైనా నీతో వుంటూముందడుగేద్దాం పదరా అంటూ..వన్ బై టూ తేనీరుకష్టాల్లో కన్నీరుకలిసి పంచుకునేందుకేవస్తాడో స్నేహితుడుOh friend in needవన్ బై టూ సిగరెట్టువన్ బై వన్ టార్గెట్టుకలిసి కొట్టేందుకేఉంటాడో స్నేహితుడుis a friend in deed

推荐音乐

声明:本站不存储任何音频数据,站内歌曲来自搜索引擎,如有侵犯版权请及时联系我们,我们将在第一时间处理!